Telugu

Iron Rich Food: రక్తం తక్కువగా ఉందా? రోజూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్!

Telugu

ఆకుకూరలు

పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలలో ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి, ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

పప్పుధాన్యాలు

బీన్స్, వేరుశనగ వంటి పప్పుధాన్యాలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

సిట్రిక్ పండ్లు

నారింజ, ఉసిరి, జామ, దానిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో ఐరన్ ను బాగా శోషించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

ఖర్జూరం

రక్తహీనతను నివారించే సూపర్ ఫ్రుడ్ లో ఖర్జూరం ఒకటి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్ తో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

హెల్ధీ సీడ్స్

బాదం, గుమ్మడి, అవిసె వంటి గింజలు రక్తహీనతకు చెక్ పెడుతాయి. వీటిలో ఐరన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

రెడ్ మీట్

 రెడ్ మీట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

గమనిక

ఆరోగ్య నిపుణుడి లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

Jaggery Tea : వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ఇన్ని లాభాలా ?

Earbuds : ఇయర్‌బర్డ్స్ ఎక్కువగా వాడుతారా? అయితే.. మీకే ఈ వార్నింగ్ !

Diabetes: షుగర్ పేషెంట్స్ కు వరం.. ఇవి తింటే షుగర్ అస్సలు పెరగదు!

Sleeping: సరిగా నిద్రలేకపోతే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?