Jaggery Tea : వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ఇన్ని లాభాలా ?
health-life Jun 25 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
బెల్లం టీ ప్రయోజనాలు
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బెల్లం టీ సహాయపడుతుంది. ఈ టీని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి.
Image credits: Freepik
Telugu
రోగనిరోధక శక్తి
బెల్లం, అల్లం కలిపిన టీ ఆరోగ్యానికి మంచిది. బెల్లం టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే.. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
Image credits: social media
Telugu
మలినాలు తొలగిపోతాయి
ప్రతిరోజూ ఒకటి లేదా రెండుసార్లు బెల్లం టీ తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. బెల్లం లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.
Image credits: freepik
Telugu
వెచ్చదనం
వర్షాకాలంలో చలిగా అనిపిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి బెల్లం టీ తాగవచ్చు. బెల్లం వేడిని ఉత్పత్తి చేస్తుందని, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని నమ్ముతారు.
Image credits: social media
Telugu
మెరుగైన జీర్ణక్రియ
బెల్లం టీలో కడుపు సమస్యను తగ్గించే శక్తి ఉంటుంది. దీంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.