Diabetes: షుగర్ పేషెంట్స్ కు వరం.. ఇవి తింటే షుగర్ అస్సలు పెరగదు!
health-life Jun 25 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ముழு ధాన్యాలు
ఓట్స్, బార్లీ వంటి ముడి ధాన్యాలలో ఫైబర్ ( పీచు) అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి
Image credits: Getty
Telugu
పాలకూర
పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆకుకూర పాలకూర. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పాలకూర తినడం మంచిది.
Image credits: Getty
Telugu
క్యారెట్
ప్రతి రోజూ క్యారెట్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యారెట్ లు కేవలం చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
కాకరకాయ
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరగకుండా ఉండటానికి కాకరకాయలో ఉండే పీచు పదార్థాలు సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
Image credits: Getty
Telugu
బీట్ రూట్
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండే బీట్‌రూట్ మధుమేహం ఉన్నవారికి మంచిది. బీట్‌రూట్ లోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది,
Image credits: Getty
Telugu
ఆపిల్
ఆపిల్స్‌లో ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసి, చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
డ్రై ఫ్రూట్స్
పలు రకాల నట్స్, సీడ్స్ డయాబెటిస్‌ను సమర్థవంతంగా అదుపు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రోజూ డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు.