Health

ఇవి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

Image credits: Getty

సిట్రస్ పండ్లు

విటమిన్ సి ,ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న నారింజ వంటి సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty

పాలకూర

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో చేర్చుకోవడం కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మంచిది.

Image credits: Getty

క్యాప్సికమ్

విటమిన్ ఎ , సి పుష్కలంగా ఉండే క్యాప్సికమ్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty

అల్లం

యాంటీ ఆక్సిడెంట్లు ఉండే అల్లంను వంటలో చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటివాటిని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Image credits: Getty

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్‌లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty

పెరుగు

ప్రోబయోటిక్ గుణాలను కలిగి ఉండే పెరుగును ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Find Next One