Health

Liver

లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్  జాబితా ఇక్కడ ఉంది.

Image credits: Getty

grapes

1.ద్రాక్ష : ద్రాక్ష పండ్లలో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్  ఉంటాయి. లివర్ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి.

Image credits: Getty

coffee

2.కాఫీ:  లివర్ సంబంధిత జబ్బులు రాకుండా కాపాడటంలో కాఫీ చాలా బాగా పని చేస్తుంది.

Image credits: Getty

beetroot

3. బీట్ రూట్: బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, పెక్టిన్, పొటాషియం వంటి న్యూట్రియంట్స్, విటమిన్ ఏ ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Image credits: Getty

oats

4.ఓట్స్:  ఓట్స్ లో బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది.. లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

walnut

5.వాల్ నట్స్.. రెగ్యులర్ గా వాల్ నట్స్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గి, లివర్ సంబంధిత సమస్యలు కూడా తగ్గిస్తుంది.

Image credits: Getty

garlic

5.వాల్ నట్స్.. రెగ్యులర్ గా వాల్ నట్స్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గి, లివర్ సంబంధిత సమస్యలు కూడా తగ్గిస్తుంది.

Image credits: Freepik

పచ్చ కామెర్లు వచ్చాయని ఎలా గుర్తించాలి?

బీపీని తగ్గించే పనులు ఇవి..!

కిడ్నీ సమస్యలుంటే మీ శరీరంలో ఈ మార్పులొస్తాయి..

కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసా?