Telugu

కామెర్లు అంటే

కామెర్లు అంటే రక్తంలో ఎక్కువ మొత్తంలో బిలిరుబిన్ ప్రసరించినప్పుడు వచ్చే వ్యాధి.

Telugu

కామెర్ల లక్షణాలు

కడుపు నొప్పి, జ్వరం, మూత్రం రంగు మారడం, మలం రంగు మారడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు పచ్చకామెర్ల వల్ల వస్తాయి. 
 

Image credits: Getty
Telugu

పసుపు రంగు

పచ్చ కామెర్ల వల్ల చర్మం, కళ్లు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే ఆకలి మందగిస్తుంది. వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 

Image credits: Getty
Telugu

కామెర్లు వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

వీళ్లు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. కామెర్లు వచ్చిన వారికి సపరేట్ కంటైనర్ లో ఆహారం ఇవ్వాలి. 
 

Image credits: Getty
Telugu

హెపటైటిస్

హెపటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొన్ని రకాల మందులు, హిమోలిటిక్ రక్తహీనత, ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వంటివి కామెర్లకు దారితీస్తాయి. 
 

 

Image credits: Getty

బీపీని తగ్గించే పనులు ఇవి..!

కాపర్ బాటిల్ నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?

వర్షాకాలంలో ఏయే వ్యాధులు వస్తాయి?

కడుపు నిండ తిన్నా మళ్లీ ఆకలి ఎందుకు అవుతుందో తెలుసా?