ఇంట్లో చీమలు, ఈగలు రావడానికి ముఖ్య కారణం అపరిశ్రుభత. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
చీమలు ఉన్న చోట నిమ్మరసం, ఉప్పు చల్లితే చీమలు పోతాయి.
స్ప్రే బాటిల్‌లో వినెగర్, నీరు కలిపి చీమలు, ఈగలు ఉన్న చోట చల్లితే అవి పారిపోతాయి.
లవంగాలు, బిర్యానీ ఆకుల వాసనకు చీమలు, ఈగలను పారదోలుతుంది. వీటిని వంటగదిలో ఉంచండి.
ఇంట్లో తేమ, చీకటి వల్ల చీమలు, ఈగలు వస్తాయి. కాబట్టి ఎండ, గాలి వచ్చేలా కిటికీలు తెరవండి.
ఖాళీ కడుపుతో నెయ్యి తింటే.. ఇన్ని అద్భుతాలు జరుగుతాయా ?
Weight loss: రోజూ ఈ విత్తనాలు తింటే.. నెల రోజుల్లోనే సాలిడ్ ఫిజిక్!
Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే తప్పులు అస్సలు చేయకండి!
ఇలా చేస్తే.. విరాట్ కోహ్లి లాంటి ఫిజిక్ మీ సొంతం..