Telugu

ఖాళీ కడుపుతో నెయ్యి తింటే.. ఇన్ని అద్భుతాలు జరుగుతాయా ?

Telugu

నెయ్యి

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి  పిత్తరసం ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అతిగా ఉత్తేజపరచకుండా శరీరంలోని విషాన్ని తొలగించడానికి కాలేయానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

పసుపు

పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కాలేయంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

నెయ్యి, పసుపు మిశ్రమాన్ని రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  అదే సమయంలో పసుపు అదనపు కొవ్వును తగ్గిస్తుంది. 

Image credits: Getty
Telugu

మెదడుపై ప్రభావం

నెయ్యి వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరుకు ఉపయోగపడుతాయి. ఇవి మెదడు కణజాలాల నిర్మాణానికి, మెదడు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి 

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తి పెరుగుదల

పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి, 

Image credits: Getty
Telugu

కొవ్వును తగ్గిస్తుంది

నెయ్యిని పసుపుతో కలిపి తీసుకుంటే..  శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.


 

Image credits: Getty

Weight loss: రోజూ ఈ విత్తనాలు తింటే.. నెల రోజుల్లోనే సాలిడ్ ఫిజిక్!

Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే తప్పులు అస్సలు చేయకండి!

ఇలా చేస్తే.. విరాట్ కోహ్లి లాంటి ఫిజిక్ మీ సొంతం..

Weight Gain: ఈ ఫుడ్ తింటే త్వరగా బరువు పెరుగుతారంట..