ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్ల కంటే ముందంజలో ఉన్నారు. తన కెరీర్ రాణించడానికి ఫిట్‌నెస్ ఎంతగానో సహాయపడిందని కోహ్లీ స్వయంగా చెప్పారు
మంచి ఫిట్‌నెస్ పొందడానికి, కోహ్లీలా ఫిట్‌గా ఉండటానికి ఏ మార్గాలు పాటించాలి?
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు గుడ్లు, గ్రిల్డ్ చికెన్, చీజ్, నట్స్ వంటివి ఎక్కువ మొత్తంలో తినాలి
శరీరంలో నీటి శాతం చాలా ముఖ్యం. రోజుకి 3-4 లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నించండి
స్టామినా పెంచుకోవడానికి వ్యాయామం మంచిది. రోజుకి 5 నుండి 10 కి.మీ. వరకు పరుగెత్తండి. ట్రెడ్‌మిల్, సైక్లింగ్ కూడా చేయవచ్చు
కండరాలను బలోపేతం చేయడానికి వెయిట్ ట్రైనింగ్ చేయండి. పుష్ అప్స్, పుల్ అప్స్ మంచివి
మన ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా ముఖ్యం. కనీసం రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి
మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. దీనికోసం యోగా చేయండి.
అనవసర ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నించండి
Weight Gain: ఈ ఫుడ్ తింటే త్వరగా బరువు పెరుగుతారంట..
దంతాలను బలంగా మార్చే పుడ్.. మీరు కూడా ట్రై చేయండి
Walking: చెప్పులతో నడవాలా? ఉత్త పాదాలతో నడిస్తే మంచిదా?
వేసవిలో అద్భుతమైన పానీయం.. మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?