Telugu

మెంతి వాటర్ ను ఉదయాన్నే ఎందుకు తాగాలి అంటే

Telugu

షుగర్ కంట్రోల్

మెంతులను వేసి మరిగించిన నీళ్లను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివి. 

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలు తగ్గుతాయి

మెంతి వాటర్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ను పరిగడుపున తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్థి, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది

మెంతి వాటర్ ను రెగ్యులర్ గా తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

హార్మోన్ల సమతుల్యత

మెంతి వాటర్ లోని ఫైటోఈస్ట్రోజెన్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమస్యలను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty
Telugu

చర్మాన్ని రక్షిస్తుంది

మెంతి వాటర్ ను ప్రతిరోజూ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం సహజంగా కాంతివంతంగా అవుతుంది. ఈ వాటర్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

జుట్టు రాలడం తగ్గుతుంది

మెంతి వాటర్ ను తాగితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది

మెంతి వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ శక్తిని పెంచుతాయి. శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. 

Image credits: Getty

రోజూ ఇవి తాగితే మీ లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లే

మందులను చల్ల నీళ్లతో వేసుకోవాలా, వేడి నీళ్లతో వేసుకోవాలా

ఫ్యాటీ లివర్ : ముఖం చూస్తేనే తెలిసిపోతుందా?

రోజూ మర్చిపోకుండా కప్పు పెరుగు తిన్నారంటే మీకు ఈ సమస్యలే రావు