కాలేయానికి హాని కలిగించే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
సోడా వంటి పంచదార పానీయాలు కాలేయానికి హానికరం.
ఎక్కువ నూనెలో వేయించిన ఆహారాలు కాలేయానికి హాని చేస్తాయి.
పిజ్జా వంటి జంక్ ఫుడ్ తినడం వల్ల కాలేయంలో కొవ్వు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి.
ఎర్ర మాంసంలోని కొవ్వు కాలేయంలో పేరుకుపోవచ్చు.
అతిగా మద్యం సేవించడం ఫ్యాటీ లివర్ కు దారితీస్తుంది.
పాలకూర, రాగులు, బాదం, ఆవకాడో, వెల్లుల్లి, పసుపు, సూర్యకాంత విత్తనాలు, గ్రీన్ టీ లాంటివి కాలేయ ఆరోగ్యానికి మంచివి.
మెగ్నీషియం ఎక్కువగా లభించే రిచ్ ఫుడ్స్ ఇవే..!
Health Tips: ఉక్కులాంటి ఎముకల కోసం.. ఈ ఆహారం తప్పనిసరి !
Turmeric Milk: పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Green Tea: ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా? జాగ్రత్త