Metabolic Rate : మెటబాలిజం పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి!
Telugu

Metabolic Rate : మెటబాలిజం పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి!

 ప్రోటీన్ ఫుడ్
Telugu

ప్రోటీన్ ఫుడ్

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం, దీనివల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. అదే సమయంలో ఆకలి తగ్గుతుంది.

Image credits: Freepik
 చల్లని నీరు
Telugu

చల్లని నీరు

చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి కొంత శక్తి అవసరం. ఇలా జీవక్రియ తాత్కాలికంగా పెరుగుతుంది.  అదే సమయంలో కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.  

Image credits: Freepik
నిద్రలేమి
Telugu

నిద్రలేమి

సరిగ్గా నిద్రపోకపోతే హార్మోన్లు అస్తవ్యస్తం అవుతాయి, జీవక్రియ నెమ్మదిస్తుంది, బరువు తగ్గడం కష్టం అవుతుంది.

Image credits: Freepik
Telugu

వ్యాయమం

బరువులు ఎత్తడం వల్ల కండరాలు పెరుగుతాయి, కొవ్వుతో పోలిస్తే విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి.  

Image credits: Freepik
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీ, కాఫీ జీవక్రియ రేటును పెంచుతాయి,  కాఫీలో కెఫిన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. 

Image credits: Freepik
Telugu

తరుచు కూర్చోవడం ప్రమాదమే

ఎక్కువసేపు నిశ్చలంగా కూర్చోవడం ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యులు చెబుతున్నారు. నడవండి, పరిగెత్తండి లేదా తరచుగా లేచి నిలబడండి. ఇవి జీవక్రియను పెంచుతాయి.

Image credits: Freepik
Telugu

మానసిక ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి, కఠినమైన డైటింగ్ జీవక్రియను నెమ్మదిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతుంది. 

Image credits: Freepik

ఇవి రెగ్యులర్‌గా తింటే మీరు చాలా యంగ్‌గా మారిపోతారు

Hair Growth: ఇవి తింటే జుట్టు బాగా పెరుగుతుంది!

అతిగా ఆలోచించడం చాలా ప్రమాదకరం.. ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బయటపడతారు

నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?