Telugu

Uric Acid : బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. ఈ భాగాల్లో తీవ్ర నొప్పి!

Telugu

గౌట్

యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ళ నొప్పి, వాపు, ఎరుపు వంటి లక్షణాలు వస్తాయి. దీనినే గౌట్ అంటారు. ఇదొక రకమైన ఆర్థరైటిస్. ఈ నొప్పి బొటనవేలులో ప్రారంభమై తర్వాత ఇతర కీళ్ళకు వ్యాపించవచ్చు. 

Image credits: Getty
Telugu

కిడ్నీలో రాళ్ళు

రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే.. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతాయి. రెడ్ మీట్,  సీఫుడ్ వంటి ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD)

యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే.. కిడ్నీలో రాళ్లు పెరగడమే కాకుండా కాలక్రమేణా.. కిడ్నీ కణజాలం కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.  

Image credits: Getty
Telugu

హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు)

యూరిక్ యాసిడ్ పెరిగితే రక్తనాళాలు సంకోచించి, రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు, దీని వలన రక్తపోటు పెరుగుతుంది. హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

టైప్ 2 డయాబెటిస్

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే.. ఇన్సులిన్ ఉత్పతికి నిరోధకత ఏర్పడుతుంది. దీనివల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

వెన్ను నొప్పి

యూరిక్ యాసిడ్ స్ఫటికాలు వెన్నెముకలో పేరుకుపోవడం వల్ల నడుం నొప్పి సమస్య తలెత్తుతుంది.  ఇది గౌట్ అనే పరిస్థితికి దారితీస్తుంది. అరుదైన సందర్భాల్లో వెన్నెముకను ప్రభావితం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

చర్మ సమస్యలు

ఎక్కువ యూరిక్ యాసిడ్ వల్ల ఎగ్జిమా, అలెర్జీ వంటి చర్మ సమస్యలు వస్తాయి.

Image credits: Getty

Corn Recipes: మొక్కజొన్నతో అదిరిపోయే రుచులు.. మళ్ళీ మళ్ళీ తినాల్సిందే

Kitchen Tips: ఈ: ఆకుకూరలను ఇలా క్లీన్‌ చేయండి.. లేదంటే ప్రమాదమే!

Yoga Mistakes: యోగా చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Yoga Benefits: సర్వరోగ నివారిణీ ‘యోగా’.. రోజూ చేస్తే ఎన్నో లాభాలు?