Telugu

Corn Recipes: మొక్కజొన్నతో అదిరిపోయే రుచులు.. మళ్ళీ మళ్ళీ తినాల్సిందే

Telugu

చీజీ కార్న్

ఉడికించిన మొక్కజొన్న గింజలను వెన్నలో వేయించండి. ఆ తరువాత ఉప్పు, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో యాడ్ చేయండి. ఆ తరువాత వాటిపై మోజారెల్లా లేదా చీజ్ వేసుకుని తినండి. 

Image credits: Pinterest
Telugu

మసాలా కార్న్

ఉడికించిన మొక్కజొన్నలకు ఉప్పు, మిరియాలు, చాట్ మసాలా, నిమ్మరసం పట్టించండి. ఇలా చేయడం వల్ల దీని రుచి మరింత పెరుగుతుంది. 

Image credits: Pinterest
Telugu

స్వీట్ కార్న్ సూప్

ఓ గిన్నెలో మొక్కజొన్న, క్యారెట్, బీన్స్, అల్లం, వెల్లుల్లి వేసి ఉడికించాలి. ఆ తరువాత ఉప్పు, మిరియాలు, సోయా సాస్, నీళ్ళు వేసి మరిగించాాలి. ఇలా చేస్తే చిక్కటి సూప్‌ తయారవుతుంది.  

Image credits: Pinterest
Telugu

కార్న్ ఖిచిడీ

ఓ గిన్నెలో బియ్యం, పెసరపప్పు, మొక్కజొన్న, మసాలాలు, నెయ్యి వేసి ఉడికించండి. ఈ రెసిపీని నెయ్యి, పాపడ్ తో సర్వ్ చేయండి. ఇది రుచికి రుచి.. హెల్తీ కూడా.   

Image credits: Pinterest
Telugu

కార్న్ చాట్

ఉడికించిన మొక్కజొన్న గింజలకు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర యాడ్ చేసి, వాటిని బాగా మిక్స్ చేసి.. సర్వ్ చేయండి.

Image credits: Freepik
Telugu

తందూరీ కార్న్

ఉడికించిన మొక్కజొన్నకంకిపై పెరుగు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, చాట్ మసాలా పేస్ట్ ను రుద్దంది. ఆ తర్వాత కంకిని లైట్ ఫ్లేమ్ పై  గ్రిల్ చేయండి. ఆ తరువాత నిమ్మరసం యాడ్ చేయండి. 

Image credits: Pinterest

Kitchen Tips: ఈ: ఆకుకూరలను ఇలా క్లీన్‌ చేయండి.. లేదంటే ప్రమాదమే!

Yoga Mistakes: యోగా చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Yoga Benefits: సర్వరోగ నివారిణీ ‘యోగా’.. రోజూ చేస్తే ఎన్నో లాభాలు?

Weight Loss: సన్నగా, నాజూగ్గా కావాలనుకుంటే.. ఈ ప్రోటీన్ ఫుడ్ ఫాలోకండి!