Health

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయని ఒక అధ్యయనం తెలిపింది.
 

Image credits: Getty

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో మన శరీరానికి హాని కలిగించే రసాయనాలు, సంరక్షణకారులు ఎక్కువగాగా ఉంటాయి.
 

Image credits: Getty

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు

అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కొవ్వు, పిండి పదార్థాలు, జోడించిన చక్కెర, హైడ్రోజనేటెడ్ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

Image credits: Getty

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు కృత్రిమ రంగులు, రుచులతో తయారవుతాయి. ఇవి మన మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 
 

Image credits: google

ఐస్ క్రీం, క్యాండీలు, ఎనర్జీ డ్రింక్స్

అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఐస్ క్రీం, క్యాండీలు, ఎనర్జీ డ్రింక్స్, కుకీలు, కేకులు, పేస్ట్రీలు, బర్గర్లు, నూడుల్స్, డెజర్ట్లు ఉన్నాయి.
 

Image credits: google

పెద్దపేగు క్యాన్సర్

వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల గుండెజబ్బులతో పాటుగా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

 

Image credits: Getty
Find Next One