Telugu

చిన్న పిల్లలకు గాడిద పాలు తాగిస్తే.. ఏమవుతుందో తెలుసా?

Telugu

పెద్ద వ్యాపారం

ప్రస్తుతం గాడిద పాల వ్యాపారం బాగా వృద్ధి చెందుతోంది. చాలా మంది గాడిద ఫామ్స్‌ను ఏర్పాటు చేసి లక్షల్లో డబ్బు ఆర్జిస్తున్నారు. 

Image credits: Our own
Telugu

చిన్నారులకు

చిన్న పిల్లలకు గాడిద పాలు పట్టిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల సమస్యలకు గాడిద పలు పరిష్కారమని పెద్దలు సైతం అంటుంటారు. 
 

Image credits: Our own
Telugu

పోషకాలు

ఆవు, గేదె, మేక వంటి జంతువులతో పోల్చితే గాడిద పాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓ పరిశోధన ప్రకారం తల్లి పాలలో ఉండే పోషకాలకు సమానంగా గాడిద పాలలో ఉంటాయి. 
 

Image credits: Our own
Telugu

శ్వాస సమస్యలు

దగ్గు, దమ్ము వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా ఉన్న వారికి కూడా ఇవ్వాలని సూచిస్తారు. 
 

Image credits: pinterest
Telugu

వైరల్‌ జ్వరం

గాడిద పాలతో కోరింత దగ్గు, వైరల్‌ జ్వరాలు, గాయాలు త్వరగా నయమవుతాయి. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు వైరస్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. 

Image credits: pinterest
Telugu

ఎసిడిటీ

చిన్న పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి కూడా గాడిదల పాలు బెస్ట్‌ రెమెడీగా చెబుతుంటారు. ఇందులోని లాక్టోస్‌ ఎముకలను బలంగా మారుస్తాయి. 
 

Image credits: Getty
Telugu

చర్మానికి

గాడిద పాలకు ఇంత డిమాండ్ ఉండడానికి మరో కారణం ఎన్నో సౌదర్య ఉత్పత్తుల తయారీలో వీటిని ఉపయోగించడమే. ఇందులోని ప్రొటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి చర్మ కణాలను కాపాడుతాయి. 
 

Image credits: Social Media
Telugu

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

రాత్రి భోజనం తర్వాత ఇవి చేస్తే.. బరువు ఇట్టే తగ్గిపోవచ్చు!

శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..

నీటిని ఇలా తాగితే ఇన్ని లాభాలా.?

పనికి రావనుకోకండి.. జామ ఆకుల్తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?