Telugu

Health Tips: బీచ్‌లో నడిస్తే కలిగే బెనిఫిట్స్ ఇవే..

Telugu

విటమిన్ డి

సూర్యరశ్మి వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది, ఇది ఎముకల బలానికి అవసరం.

Image credits: Our own
Telugu

శ్వాస సమస్యలకు చెక్

సముద్ర తీరంలోని తాజా, శుభ్రమైన గాలి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్ అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Image credits: Pinterest
Telugu

మానసిక ఒత్తిడి

మానసిక ప్రశాంతత లోపించిన వ్యక్తులు హాయిగా బీచ్ లోని విశాలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తే మంచి అనుభూతితో పాటు సానుకూలత,ప్రేరణ కూడా మేల్కొంటుంది.

Image credits: Freepik
Telugu

వ్యాయామం

సముద్ర తీరంలోని స్వచ్ఛమైన గాలిలో నడవడం వల్ల ఆక్సిటిన్ అనే బంధన హార్మోన్ స్థాయి పెరుగుతుంది. నడవడం వల్ల మనసు తేలికగా మారుతుంది.  

Image credits: Pinterest
Telugu

చర్మ సంరక్షణ

సముద్రపు నీరు చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దానిలోని ఖనిజాలు చర్మానికి పోషణనిస్తాయి. చర్మ రంధ్రాలను లోతుగా శుభ్రం చేసి మలినాలను, చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

Image credits: freepik
Telugu

నిద్రలేమి

బీచ్ లోని సహజ వాతావరణం,  గాలి శరీరక, మానసికంగా విశ్రాంతినిచ్చి నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

Image credits: freepik

Hair Growth: ఈ చిట్కాలు పాటిస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

Memory : పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్బుత చిట్కాలు..

Weight Loss: సహజంగా బరువు తగ్గడానికి సహాయపడే సూపర్‌ఫుడ్స్..

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... విటమిన్ డి లోపించినట్టే!