సన్ ఫ్లవర్ విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
సన్ ఫ్లవర్ విత్తనాల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజాలు అధికం. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి.
ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ విత్తనాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ.
సెలీనియం, జింక్, విటమిన్ E ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
సన్ ఫ్లవర్ గింజల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉండే విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మంచివి.
చిన్న పిల్లలకు గాడిద పాలు తాగిస్తే.. ఏమవుతుందో తెలుసా?
రాత్రి భోజనం తర్వాత ఇవి చేస్తే.. బరువు ఇట్టే తగ్గిపోవచ్చు!
శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..
నీటిని ఇలా తాగితే ఇన్ని లాభాలా.?