జామ కాయలోనే కాదు, ఆకుల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకుల నీరు అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది.
జామ ఆకుల నీటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
జామ ఆకులను మరిగించిన నీరు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు రెండు కప్పుల జామ ఆకుల నీరు తాగితే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది.
జామ ఆకుల నీరు.. నిద్రలేమి సమస్యలను దూరం చేసి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది.
జామ ఆకుల నీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జామ ఆకుల్లో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నోటి ఆరోగ్యానికి జామ ఆకుల నీరు సహాయపడుతుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు పంటి నొప్పి, చిగుళ్ల వాపు వంటి వాటిని తగ్గిస్తాయి.
Health Tips: వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి!
Eye health: కంటి చూపు బాగుండాలంటే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!
Health Tips: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయవద్దు!
Stress Relief Foods: వీటిని తింటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది!