Telugu

Brain Health: ఇవి తింటే.. మీ బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ లా పనిచేస్తుంది

Telugu

చేపలు

మెదడు సరిగ్గా పనిచేయడానికి ఒమేగా-3 అవసరం. సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది.

Telugu

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

Telugu

బెర్రీ పండ్లు

రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలలో ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

Telugu

కాఫీ

కాఫీలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
 

Telugu

బ్రోకలీ

మెదడులోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించే ఐసోథియోసైనేట్లను బ్రోకలీ లో ఉంటుంది. ఇది మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

Telugu

డ్రై ఫ్రూట్స్

బాదం, వాల్‌నట్‌లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Foods for Liver: మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే సూపర్‌ ఫుడ్స్‌ !

Eyes: కంటి చూపు మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్‌ ఇవే..

Iron Deficiency: ఈ ల‌క్ష‌ణాలు ఉంటే.. ఐర‌న్ లోపం ఉన్న‌ట్లే!

Weight Loss : వారం రోజుల్లో బరువు తగ్గించే.. సూపర్ డ్రింక్స్‌ ఇవే..!