పొటాషియం ఎక్కువగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తినడం వల్ల బీపి తగ్గుతుంది.
బీట్రూట్‌లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సడలించి.. రక్త ప్రసరణను మెరుగుపరచి బీపిని తగ్గిస్తాయి.
పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు తినడం వల్ల బీపి తగ్గుతుంది.
ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది బీపి తగ్గడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా బీపి తగ్గడానికి సహాయపడుతుంది.
జింక్, ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఓట్స్.. బీపిని తగ్గించడంలో సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా బీపిని అదుపులో ఉంచుకోవచ్చు.
క్యాన్సర్ : ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించొచ్చా?
Migraine: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్ ను దూరం పెట్టాల్సిందే !
కొలెస్ట్రాల్ ను తగ్గించే పవర్‌ఫుల్ డ్రింక్స్.. ఉదయాన్నే తాగితే..
Hair Care: జుట్టు ఒత్తుగా పెరగాలంటే రోజూ వీటిని తింటే చాలు!