Telugu

Health : కాపర్​ బాటిల్​లో నీళ్లు తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Telugu

కాపర్ పాత్రలో ఎప్పుడు నీరు తాగకూడదు?

కాపర్ పాత్రలో నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని సమయాల్లో అందులో తాగకూడదు.

Image credits: Pinterest
Telugu

రాత్రి పడుకునే ముందు

రాత్రి పడుకునే ముందు కాపర్ పాత్రలో నీరు త్రాగితే, కొంతమందిలో వాయువు, కడుపులో మంట వంటి సమస్యలు ఏర్పడే అవకాశముంది. శరీర తత్వాన్ని బట్టి ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు.

Image credits: Pinterest
Telugu

కడుపు నొప్పి

కాపర్ పాత్రలో ఎక్కువ నీరు తాగితే శరీరంలో కాపర్ పరిమాణం అధికమై, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు. కాబట్టి మితంగా మాత్రమే త్రాగాలి.

Image credits: Getty
Telugu

మానసిక ఒత్తిడి

తలనొప్పి రోజూ ఉంటే, కాపర్ పాత్రలో నీరు తాగకూడదు. ఇది మానసిక ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉంటుంది. 

Image credits: Freepik
Telugu

ఎక్కువ త్రాగితే

రోజుకు ఎక్కువగా కాపర్ పాత్రలో నీరు త్రాగితే శరీరంలో కాపర్ స్థాయి అధికమవుతుంది. దీనివల్ల విషప్రభావాలు కలగొచ్చు. మలబద్ధకం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. 

Image credits: pexels
Telugu

అసిడిటీ

అసిడిటీ సమస్య ఉంటే.. ఖాళీ కడుపుతో కాపర్ పాత్రలో నీరు తాగడం మానేయాలి. ఇది గ్యాస్‌, పొట్టలో మంట వంటి లక్షణాలను మరింత పెంచే అవకాశం ఉంటుంది.

Image credits: Getty
Telugu

ఖాళీ కడుపుతో

ఉదయం ఖాళీ కడుపుతో కాపర్ పాత్రలో నీరు త్రాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. కానీ కొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంటుంది.  

Image credits: social media

Health Tips: బీపి తగ్గడానికి తినాల్సిన ఆహారాలు ఇవే!

క్యాన్సర్ : ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించొచ్చా?

Migraine: మైగ్రేన్‌‌తో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్ ను దూరం పెట్టాల్సిందే !

కొలెస్ట్రాల్ ను తగ్గించే పవర్‌ఫుల్ డ్రింక్స్.. ఉదయాన్నే తాగితే..