Health
నిద్ర ఆరోగ్యానికి మంచిదే కానీ, మరీ ఎక్కువ నిద్రపోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
ఎక్కువ నిద్ర మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల డిప్రెషన్, ఆందోళన పెరిగే ప్రమాదం ఉంది.
ఎక్కువగా నిద్రపోతే ఎక్కువ నీరసం, తక్కువ శక్తి స్థాయిలను అనుభవిస్తారు.
మీరు ఎక్కువగా నిద్రపోతే గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
శారీరక శ్రమ లేకుండా ఎక్కువగా నిద్రపోతే నడుము నొప్పి వస్తుంది.
ఎక్కువ సేపు నిద్రపోతే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.