లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి కారం మసాలాలను వీలైనంత తక్కువగా వాడండి. ఇవి వేడిని పెంచుతాయి.
డ్రై ఫ్రూట్స్ వేడి చేస్తాయి. వేసవిలో వాటిని డైరెక్ట్ తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం మంచిది.
వేసవిలో ఐస్ క్రీం చల్లగా అనిపించినా, అది కడుపులోకి వెళ్ళాక వేడిని పుట్టిస్తుంది.
వేసవిలో మాంసం తినడం మానేయండి. ముఖ్యంగా రెడ్ మీట్. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది.
వేసవిలో టీ, కాఫీ తాగడం తగ్గించుకోండి. వాటిలో ఉండే కెఫిన్ శరీర ఉష్ణాన్ని పెంచుతుంది.
వేసవిలో అల్లం, వెల్లుల్లి వాడకం తగ్గించుకోండి. ఇవి రెండూ వేడి చేస్తాయి. శరీర ఉష్ణాన్ని పెంచుతాయి.
వేసవిలో రాగులు, జొన్నలు తగ్గించుకోండి. ఇవి సహజంగానే వేడి చేస్తాయి. కాబట్టి వేసవిలో శరీరంలో వేడిని పెంచుతాయి.
Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే ఇవి తింటే చాలు..!
జుట్టు బలం కోసం సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే ఒత్తుగా పెరుగుతుందట!
జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే..
చీమలు, ఈగలతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ చిట్కాలతో వాటిని తరిమికొట్టండి..