ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే
Telugu
ఫ్యాటీ లివర్
కాలేయంలో కొవ్వు పేరుకుపోయే వ్యాధి ఫ్యాటీ లివర్. ఆరోగ్యకరమైన ఆహారం ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Telugu
వాల్ నట్స్
ఒమేగా 3, అమైనో ఆమ్లాలు కలిగిన వాల్నట్స్ ని తరచుగా తినడం వలన ఫ్యాటీ లివర్ వ్యాధి తగ్గుతుంది.
Telugu
నిమ్మకాయ
విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది.
Telugu
బ్రోకలీ
యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన బ్రోకలీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి.
Telugu
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వాపును తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, కాలేయ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
Telugu
పాలకూర
పాలకూరలో అధిక యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది కాలేయంలో అదనపు కొవ్వును తగ్గిస్తుంది.
Telugu
బీట్ రూట్
బీట్ రూట్ జ్యూస్ లోని బీటైన్ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది,