Dementia: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. డిమెన్షియా వ్యాధి కావొచ్చు?
health-life Jun 16 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
డిమెన్షియా అంటే ఏమిటి ?
డిమెన్షియా అనే పదం డి, మెంటియాతో రూపొందించబడింది. ఇందులో డి అంటే వితౌట్ , మెంటియా అంటే మనస్సు. డిమెన్షియా వ్యాధి మెదడుకు హాని కలిగించవచ్చు.
Image credits: Getty
Telugu
రోజువారీ పనిలో ఇబ్బంది
డిమెన్షియాతో బాధపడుతున్న వ్యక్తి వారి రోజువారీ పనిలో ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా బలహీనంగా ఉండవచ్చు. స్వయంగా నిర్ణాయాలు తీసుకోకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడం.
Image credits: Getty
Telugu
సంభాషణ సమస్యలు
డిమెన్షియాతో బాధపడుతున్న వారు సంభాషణలో పాల్గొనడం లేదా వారి ఆలోచనలను మాటల్లో పెట్టడానికి కష్టపడుతారు. వారు ఏమి మాట్లాడుతున్నారో లేదా అవతలి వ్యక్తి ఏమి చెప్పారో వారు మరచిపోవచ్చు.
Image credits: Getty
Telugu
దైనందిన పనుల్లో ఇబ్బంది
సంవత్సరాలుగా చేస్తున్న దైనందిన పనులు చేయడంలో ఇబ్బంది పడటం డిమెన్షియా రోగులలో కనిపిస్తుంది. వారు రోజువారీ పనులను పూర్తి చేయడం సవాలుగా మారుతుంది.
Image credits: Getty
Telugu
ఏకాగ్రత లోపం
ఏకాగ్రత లోపం కూడా డిమెన్షియా లక్షణాల్లో ఒకటి. తరచుగా మానసిక స్థితిని మార్చుకునే అలవాటు వీరిలో కనిపిస్తుంది.
Image credits: Getty
Telugu
మానసిక సమస్యలు
హింసాత్మక ప్రవర్తన, ఇతర మానసిక సమస్యలు కూడా సంకేతం కావచ్చు. డిప్రెషన్‌తో బాధపడేవారిలో డిమెన్షియా వచ్చే ప్రమాదం కూడా ఉంది
Image credits: Getty
Telugu
7. నిద్రలేమి
నిద్రలేమి కూడా డిమెన్షియా బాధితుల్లో కనిపించే లక్షణం.
Image credits: Getty
Telugu
గమనిక:
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, స్వీయ రోగ నిర్ధారణకు ప్రయత్నించకుండా డాక్టర్‌ను సంప్రదించండి. ఆ తర్వాత మాత్రమే వ్యాధిని నిర్ధారించుకోండి.