Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఏమి తినాలి? ఏమి తినకూడదు?
health-life May 17 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పాలకూర
అత్యంత పోషకమైన ఆకుకూరలలో ఒకటి పాలకూర. రోగనిరోధక శక్తిని పెంచడానికి, డెంగ్యూ జ్వరం నుండి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
బొప్పాయి
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు బొప్పాయిలో అధికంగా ఉంటాయి. డెంగ్యూ జ్వరం రోగులలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి బొప్పాయి ఆకులు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
గుమ్మడికాయ గింజలు
విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుమ్మడికాయ గింజలలో ఉంటాయి. నీరు ,ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే గుమ్మడికాయ డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
Image credits: Getty
Telugu
దానిమ్మ
దానిమ్మ డెంగ్యూ బాధితులకు అవసరమైన రక్తంలోని ప్లేట్‌లెట్లను కాపాడుకోవడానికి, డెంగ్యూ జ్వరం నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
కివీ పండు
డెంగ్యూ బాధితులు ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచుకోవడానికి కివీ పండు తినడం మంచిది.
Image credits: Getty
Telugu
అరటిపండు
పొటాషియం, విటమిన్ సి అరటిపండులో ఉంటాయి. ఇది కాకుండా డెంగ్యూ జ్వరం సమయంలో తగ్గే ఎలక్ట్రోలైట్ స్థాయిలను తిరిగి నింపడానికి ఇది సహాయపడుతుంది.