Telugu

డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలో తెలుసా?

Telugu

పాలకూర

అత్యంత పోషకమైన ఆకుకూరల్లో పాలకూర ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, డెంగ్యూ నుంచి ఉపశమనం పొందడానికి ఇది సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి బొప్పాయి ఆకులు సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

గుమ్మడికాయ గింజలు

విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుమ్మడికాయ గింజల్లో ఉంటాయి. నీరు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే గుమ్మడికాయ డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
 

Image credits: Getty
Telugu

దానిమ్మ

దానిమ్మ డెంగ్యూ బాధితులకు అవసరమైన ప్లేట్‌లెట్లను కాపాడుకోవడానికి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

కివీ ఫ్రూట్

డెంగ్యూ బాధితులు ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి కివీ పండు తినడం మంచిది.
 

Image credits: Getty
Telugu

అరటిపండు

పొటాషియం, విటమిన్ సి అరటిపండ్లలో ఉంటాయి. డెంగ్యూ సమయంలో తగ్గే ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుంది. 

Image credits: Getty

Health: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?

వేసవిలో నీరసం రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

Health : ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట..

ఉసిరితో కలిపి ఇవి తింటే మీకు ఎలాంటి రోగాలు రావు