అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బీపీని తగ్గిస్తుంది. శరీరంలోని అదనపు సోడియంని బయటకు పంపిస్తుంది.
ఆకుకూరల్లో నైట్రేట్, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి.
బీట్ రూట్ లో నైట్రేట్ ఎక్కువగా ఉండటం వల్ల బీపీని తగ్గిస్తుంది.
ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ లలో ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.
సాల్మన్ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా-3 గుండె ఆరోగ్యానికి మంచిది, బీపీని తగ్గిస్తుంది.
పెరుగు బీపీని తగ్గించడానికి, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది.
Weight Loss: రెండు వారాల్లోనే బరువు తగ్గాలా..? ఈ టిప్స్ ఫాలోకండి
Health : సడెన్‌గా బరువు పెరిగారా.. ? మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
గ్లోస్కిన్ కోసం కలబంద ఫేస్ మాస్క్.. ఇలా వాడితే మచ్చలేని అందం మీ సొంతం!
Health: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా ? కారణాలు ఇవే!