విటమిన్ సి ఉన్న నిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు, నిమ్మరసం యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తాయి.
అధికంగా పొటాషియం ఉండే అరటిపండు యూరిక్ యాసిడ్ తగ్గించడానికి సహాయపడుతుంది.
నీరు, తక్కువ ప్యూరిన్లు ఉన్న దోసకాయ కూడా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు చెక్ పెడుతుంది.
పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు యూరిక్ యాసిడ్ పెరుగుదలను తగ్గిస్తుంది.
Blood Pressure : హైబీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన సూపర్ ఫుడ్స్..
Weight Loss: రెండు వారాల్లోనే బరువు తగ్గాలా..? ఈ టిప్స్ ఫాలోకండి
Health : సడెన్‌గా బరువు పెరిగారా.. ? మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
గ్లోస్కిన్ కోసం కలబంద ఫేస్ మాస్క్.. ఇలా వాడితే మచ్చలేని అందం మీ సొంతం!