Health
చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు వచ్చి వయసు పెరిగినట్లు కనిపిస్తుందట.
పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయి. కాబట్టి వాటిని డైట్ నుంచి తొలగించడం మంచిది.
కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చర్మానికి హానికరం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
నూనెలో వేయించిన ఆహారాలు అధికంగా తీసుకోవడం చర్మానికి హానికరం.
కారం ఎక్కువగా ఉండే ఆహారాలు అధికంగా తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు.
ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల వయసు పెరిగినట్లు కనిపిస్తుంది.