Health
సోంపును తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. దీనిలో కళ్లకు మేలు చేసే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
జీర్ణ సమస్యలను తగ్గించడంలో సోంపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల అజీర్థి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు రానేరావు.
ఏదైనా కడుపునకు సంబంధించిన సమస్యను తగ్గించడానికి కూడా సోంపు బాగా సహాయపడుతుంది.
రోజూ కొంచెం సోంపును తింటే మీకు గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
చాలా మందికి మలబద్దకం సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి సోంపు బాగా ఉపయోగపడుతుంది.
కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా సోంపు మీకు ఉపయోగపడుతుంది.
ఇదొక్కటి పరిగడుపున తాగితే ఎన్ని లాభాలున్నాయో
మధ్యాహ్నం నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?
హాస్పటల్ కు వెళ్లినప్పుడు నాలుకను ఎందుకు చూస్తారో తెలుసా
బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే - అస్సలు ఇగ్నోర్ చేయకండి