Health

బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

నల్ల కాఫీలో నిమ్మరసం

కొంతమంది బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Image credits: Getty

కాఫీ

బ్లాక్ కాఫీలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. 

Image credits: Pixabay

శరీర బరువు

బ్లాక్ కాఫీలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం వల్ల మీరు బరువు కూడా తగ్గుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి  ఇది బెస్ట్ డ్రింక్.
 

Image credits: Getty

జీర్ణ సమస్యలు

బరువు తగ్గుతారని నిమ్మరసం కలిపిన బ్లాక్ కాఫీని ఎక్కువ సార్లుతాగడం మంచిది కాదు. దీన్ని ఒకటికంటే ఎక్కువ సార్లు తాగితే అసిడిటీ,జీర్ణ సమస్యలు వస్తాయి. 

 

Image credits: Getty

కాఫీ

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటే, నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 

Image credits: Getty

నిమ్మరసం

కాఫీ, నిమ్మకాయ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మానికి మంచి మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్ సి  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty
Find Next One