Health

అల్లం

అల్లంలో ఉండే సమ్మేళనాలు జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి.
 

 

Image credits: Getty

పసుపు

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అయితే పసుపు బొడ్డు కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అందుకే పసుపును మీ రోజు వారి ఆహారంలో చేర్చాలి.
 

Image credits: Getty

దాల్చిన చెక్క

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దాల్చినచెక్క బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే ఊబకాయం తగ్గుతుంది. 
 

Image credits: Getty

మెంతులు

ఫైబర్ పుష్కలంగా ఉండే మెంతులు ఆకలిని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. మెంతులతో కాచిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 
 

Image credits: Getty

జీలకర్ర

జీలకర్రలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. కొవ్వును కరిగిస్తాయి.

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే  ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. రోజూ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలి.
 

Image credits: Getty

నల్ల మిరియాలు

ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే నల్ల మిరియాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఇవి నివారిస్తాయి.

Image credits: Getty
Find Next One