Fatty Liver: ఫ్యాటీ లివర్ ను తగ్గించే సూపర్ డ్రింక్స్ ఇవే..
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గ్రీన్ టీ
యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారించవచ్చు.
Image credits: Getty
Telugu
నిమ్మరసం
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన నిమ్మరసం తాగడం వల్ల కొవ్వు కాలేయాన్ని తగ్గించవచ్చు.
Image credits: Getty
Telugu
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారించవచ్చు.
Image credits: Getty
Telugu
ఉసిరిరసం
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి కలిగిన ఉసిరికాయ రసం తాగడం కాలేయ ఆరోగ్యానికి మంచిది. ఈ జ్యూస్ కాలేయ కణాలను రక్షించడంలో, వాటి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఆపిల్ సైడర్ వినెగర్
ఆపిల్ వెనిగర్ ను యాపిల్ సైడర్ వెనిగర్ గా పిలుస్తారు. ఆపిల్స్ ను పులియబెట్టి తయారుచేస్తారు. ఈ సూపర్ డ్రింక్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Image credits: Getty
Telugu
బ్లాక్ కాఫీ
ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని బ్లాక్ కాఫీ తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు. కాఫీ కాలేయ ఎంజైమ్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
గమనిక:
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.