కాల్షియం సమృద్ధిగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు ఎముకలకు బలాన్నిస్తాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి.
జింక్ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
కాల్షియం ఎక్కువగా ఉండే పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.
విటమిన్ D, K పుష్కలంగా ఉండే గుడ్లను తినడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.
పోషకాలు ఎక్కువగా ఉండే బాదం లాంటి గింజలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన చేపలు తినడం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి ఎముకల చుట్టూ ఉండే కీళ్ల వాపును తగ్గించి, ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి
ఆరోగ్య నిపుణుల సలహా తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
Turmeric Milk: పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Green Tea: ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా? జాగ్రత్త
Poha vs Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్?
Okra Water: బెండకాయ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?