అధిక బరువు ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. బరువు తగ్గేలా ప్రయత్నించండి.
ఆరోగ్యానికి వ్యాయామం తప్పని సరి. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా వ్యాయామం చేయండి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోండి.
మద్యపానం మానేయడం కాలేయ ఆరోగ్యానికి మంచిది.
ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు మానుకోండి.
రెడ్ మీట్ , క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించండి.
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు తగ్గించడం మంచిది.
కళ్ళజోడుతో ముక్కుపై మచ్చలు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే తొలగిపోతాయి!
Kidney stones: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే!
Diabetes Diet: బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే సుగంధ ద్రవ్యాలు..
పొడవాటి జుట్టు కావాలా? అయితే..రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ ఫాలోకండి