Telugu

Cancer Risk: క్యాన్సర్ రిస్క్ ను పెంచే ఆహారాలు ఇవి. వీటితో జాగ్రత్త

Telugu

ప్రాసెస్ చేసిన మాంసం

హాట్ డాగ్స్, బేకన్, సాసేజ్‌ల వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

చక్కెర ఆహారాలు, పానీయాలు

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు, కోలాలు తాగితే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీటి వినియోగాన్ని తగ్గించాలి.

Image credits: Getty
Telugu

ఎర్ర మాంసం

బీఫ్, మటన్ వంటి రెడ్ కలర్ మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

నూనెలో వేయించినవి

నూనెలో వేయించి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో కొవ్వులు, ఇతర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

మద్యం

ఎక్కువగా మద్యం తాగే వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ. కాబట్టి మద్యపానాన్ని తగ్గించాలి.

Image credits: Getty
Telugu

క్యాన్సర్‌ను నివారించే ఆహారాలు

క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర, బీజాలు, బెర్రీ పండ్లు, కొవ్వు చేపలు, ఫైబర్ ఉన్న ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

గమనిక

ఆరోగ్య రీత్యా మీరు ఆహారపు అలవాట్లు మార్చుకొనే ఆలోచనలో ఉంటే పోషకాహార నిపుణులు, వైద్యుల సలహా తీసుకోండి. 

Image credits: Getty

Eating Non-veg: రోజూ నాన్ వెజ్ తింటే ఇన్ని జబ్బులు వస్తాయా?

Back pain: ఇలా పడుకుంటే బ్యాక్ పేయిన్ రమ్మన్న రాదు తెలుసా?

భోజనం చేసిన తర్వాత ఒకటిరెండు లవంగాలను నమిలితే ఏమౌతుందో తెలుసా

రోజూ మెంతులు తింటే ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు!