Telugu

ఇలా పడుకుంటే బ్యాక్ పేయిన్ రమ్మన్న రాదు తెలుసా?

Telugu

బెడ్ రూం శుభ్రంగా..

బెడ్ రూంను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, బట్టలు మంచం దగ్గర లేకుండా చూసుకోవాలి.

Image credits: Pinterest
Telugu

నిద్ర దిశ

హిందూ మతం ప్రకారం, దక్షిణం లేదా తూర్పు వైపు తల పెట్టుకుని పడుకోవడం మంచిది. ఉత్తర దిశ మెదడు, గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.

Image credits: Getty
Telugu

ఎలా పడుకోవాలి?

చేతులు కాళ్ళు చాచి పడుకోవాలి. ఎత్తైన దిండు వాడకూడదు.

Image credits: Freepik
Telugu

ఇలా కూడా పడుకోవచ్చు

ఎడమ వైపు తిరిగి కాళ్ళు మడిచి చేతులు వదులుగా ఉంచి పడుకుంటే రక్త ప్రసరణ, జీర్ణక్రియ బాగుంటుంది. వెన్ను నొప్పి రాదు.

Image credits: freepik
Telugu

గర్భిణులు ఎలా పడుకోవాలి?

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Pinterest
Telugu

ఇలా పడుకోకూడదు

ఉత్తర, ఈశాన్య దిశలో తల పెట్టుకుని పడుకుంటే మానసిక స్థితి దెబ్బతింటుంది. నిద్రలేమి వస్తుంది.

Image credits: social media

భోజనం చేసిన తర్వాత ఒకటిరెండు లవంగాలను నమిలితే ఏమౌతుందో తెలుసా

రోజూ మెంతులు తింటే ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు!

కడుపు ఉబ్బరానికి.. మీరు చేసే ఈ తప్పులే కారణం

నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీ శరీరంలో ఈ తేడాను గమనిస్తారు