Calcium deficiency: కాల్షియం లోపమా? ఈ ఆహార పదార్థాలు తినండి..
health-life Jul 19 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పాలకూర
కాల్షియం అధికంగా ఉండే పాలకూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు తినడం వల్ల ఎముకల, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ K కూడా ఎముకల దృఢంగా మార్చుతాయి.
Image credits: Getty
Telugu
బ్రోకలీ
ఒక కప్పు ఉడికించిన బ్రోకలీలో సుమారు 60-90 మి.గ్రా. కాల్షియం ఉండి, ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
బెండ
బెండ తినడం వల్ల కూడా కొంతమేర కాల్షియం లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
Image credits: Getty
Telugu
క్యాబేజీ
ఒక కప్పు ఉడికించిన క్యాబేజీలో సుమారు 60 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన కాల్షియం అందిస్తుంది.
Image credits: Getty
Telugu
మునగ ఆకులు
మునగ ఆకులు తినడం వల్ల కూడా అధిక పరిమాణంలో కాల్షియం లభిస్తుంది.
Image credits: Getty
Telugu
మెంతి ఆకులు
మెంతి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా కాల్షియం లభిస్తుంది.
Image credits: Getty
Telugu
పప్పు ధాన్యాలు
కాల్షియం అధికంగా ఉండే పప్పు ధాన్యాలు సోయా బీన్స్, రాజ్మా తినడం వల్ల ఎముకలకు అవసరమైన ఖనిజాలు అందుతాయి. ఇవి ఎముకల పెరుగుదలలో, బలపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.