Telugu

Iron Deficiency: ఈ ల‌క్ష‌ణాలు ఉంటే.. ఐర‌న్ లోపం ఉన్న‌ట్లే!

Telugu

అలసట, నీరసం

ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. అంటే.. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. ఈ పరిస్థితి వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట, నీరసం, తలనొప్పి సమస్యలు వస్తాయి. 

Telugu

పాలిపోయిన చర్మం

పాలిపోవడం, పాలిపోయిన చర్మం కూడా ఐరన్ లోపం లక్షణాలు కావచ్చు.

Telugu

గోళ్ళు పెళుసుగా మారడం

ఐరన్ లోపం వల్ల గోళ్లు  పెళుసుగా మారుతాయి. అంతేకాకుండా రక్తహీనత,  థైరాయిడ్ సమస్యల వంటివి కూడా గోర్లు పెళుసుగా మారడానికి కారణం కావచ్చు.

Telugu

చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం

ఐరన్ లోపం వల్ల చేతులు,  కాళ్ళు చల్లగా ఉండవచ్చు. ఎందుకంటే.. రక్తహీనత (అనీమియా) వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీనివల్ల కణజాలాలకు ఆక్సిజన్ తగినంత లభించదు. 

Telugu

జుట్టు రాలడం

జుట్టు రాలడం, పొడి చర్మం కూడా ఐరన్ లోపానికి సంకేతాలు కావచ్చు.

Telugu

తల తిరగడం, తలనొప్పి

తల తిరగడం, తలనొప్పి  కూడా ఐరన్ లోపానికి సంకేతాలు కావచ్చు.

Telugu

గమనిక:

పైన చెప్పిన లక్షణాలు ఉంటే.. స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్ ని సంప్రదించండి.

Weight Loss : వారం రోజుల్లో బరువు తగ్గించే.. సూపర్ డ్రింక్స్‌ ఇవే..!

నిమ్మతొక్కలను పడేస్తున్నారా.. లాభాలు తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే..

Moringa Benefits: మునగాకు పొడితో ఇన్ని లాభాలా.. మీరు కూడా ట్రై చేయండి

Diabetes: షుగర్ లెవల్స్‌ కంట్రోల్‌ చేసే.. ఈ చిట్కాలు మీకు తెలుసా?