Health

ఈ చిన్న చిన్న ఆకులు తింటే మీకు ఎలాంటి జబ్బులు రావు

Image credits: Getty

తులసి ఆకులు

 తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే వ్యాధులకు దూరంగా ఉంటాం. 

Image credits: Getty

మునగాకు

మునగాకు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలుంటాయి. ఈ ఆకులను రోజూ తిన్నా మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 

Image credits: Getty

వేపాకులు

వేపాలకులను ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలుఉంటాయి. ఇవి కూడా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి.

Image credits: Getty

కరివేపాకు

కరివేపాకును రెగ్యులర్ గా తింటున్నా.. వీటి వల్ల కలిగే ఉపయోగాలు మాత్రం చాలా మందికి తెలియవు.  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కరివేపాకును తిన్నా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty

తోటకూర

మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూరను తిన్నా ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం. 

Image credits: Getty

దీనితో.. నోటి పుండ్లు వెంటనే తగ్గిపోతాయి

ఉదయాన్నే ఫోన్ చూసినా, తినకపోయినా, నీళ్లు తాగకపోయినా ఏమౌతుందో తెలుసా

టమాటా, బెండకాయ, పాలకూర తింటే ఏమౌతుందో తెలుసా?

రోజూ బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా