Health

దీనితో.. నోటి పుండ్లు వెంటనే తగ్గిపోతాయి

Image credits: Getty

మౌత్ అల్సర్

 మౌత్ అల్సర్ సమస్య చాలా మందికి ఉంటుంది. ఇది అంత తొందరగా తక్కువ కాదు. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం తొందరగా తగ్గిపోతాయి. అవేంటంటే?
 

Image credits: Getty

ఉప్పు నీరు

ఉప్పు నీటితో కూడా నోటిపుండ్లను తొందరగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఈ వాటర్ ను రోజుకు మూడు నాలుగు సార్లు పుక్కిలించాలి. 

Image credits: Getty

తేనె

తేనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిపూతలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం నోటి పూత దగ్గర తేనె రాసుకోవాలి. 

Image credits: Getty

బేకింగ్ సోడా

వంటకు ఉపయోగించే బేకింగ్ సోడాతో కూడా నోటిపుండ్లను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం దీన్ని పేస్ట్ ను నోటిపుండ్లపై రాసుకోవాలి. 

Image credits: Getty

పసుపు

 పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. దీనిలో కొంచెం నీళ్లు కలిపి నోటిపుండ్లకు రాసుకుంటే తగ్గిపోతాయి. 

Image credits: Getty

ఐస్ క్యూబ్

ఐస్ క్యూబ్స్ తో నోటి పుండ్లు తొందరగా తగ్గిపోతాయి. ఇందుకోసం మీరు నోటి పుండ్ల దగ్గర ఐస్ క్యూబ్ ను రోజులో కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుంది. 

Image credits: Freepik

కలబంద జెల్

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ జెల్ ను నోటి పూతలకు రాసుకుంటే కూడా త్వరగా తగ్గిపోతాయి. .

Image credits: Getty
Find Next One