Telugu

Health: ప్రోటీన్స్ పుష్కలంగా లభించే సూపర్ ఫుడ్స్..

Telugu

గుడ్లు

గుడ్లు ఓ అద్భుతమైన సహజ ప్రోటీన్ మూలం. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనలో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Freepik
Telugu

పాలు, పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, పన్నీర్,  మజ్జిగ వంటి పాల ఉత్పత్తులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే, తక్కువ కొవ్వు ఉన్న వాటిని ఎంచుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు.

Image credits: Freepik
Telugu

చికెన్, చేపలు

చికెన్, చేపలు రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, శరీర పెరుగుదలకు, మరమ్మతుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ రెండింటిలోనూ వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి

Image credits: Freepik
Telugu

పప్పు ధాన్యాలు

కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, రాజ్మా, శనగలు వంటి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పప్పుల్లో ఫైబర్స్, విటమిన్లు, ఖనిజాలు శరీర పెరుగుదలకు సహాయపడుతాయి.

Image credits: Freepik
Telugu

గింజలు

బాదం, వాల్ నట్స్, వేరుశనగలు, అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు గింజలలో ప్రోటీన్ తో పాటు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి.

Image credits: Freepik

Health: బీచ్‌లో నడిస్తే కలిగే బెనిఫిట్స్.. ఆ లాభాలేంటో తెలుసుకోండి

Hair Growth: ఈ చిట్కాలు పాటిస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

Memory : పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్బుత చిట్కాలు..

Weight Loss: సహజంగా బరువు తగ్గడానికి సహాయపడే సూపర్‌ఫుడ్స్..