బ్లూ టీ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. బ్లూ టీ లోని కొన్ని సమ్మేళనాలు, ముఖ్యంగా ఆంథోసైనిన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
రోగనిరోధక శక్తి
బ్లూ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, బ్లూ టీ అలెర్జీల నుండి రక్షణ కల్పించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
గుండె ఆరోగ్యం
బ్లూ టీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
కంటి ఆరోగ్యం
బ్లూ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి, తద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Image credits: Getty
Telugu
మానసిక ఒత్తిడి
బ్లూ టీ లోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే.. జ్ఞాపకశక్తిని మెరుగుపరచి, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునేవారు బ్లూ టీని తమ డైట్ చేర్చుకోవచ్చు. బ్లూ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
Image credits: Getty
Telugu
చర్మ ఆరోగ్యం
బ్లూ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతాయి.