Telugu

షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..

Telugu

డయాబెటిస్

డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఇది ఆహారం నుండి ప్రారంభమవుతుంది. వారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. 

Image credits: Getty
Telugu

పోషకాహారం

సరైన ఆహారాలు ఎంచుకోవడంలో డయాబెటిస్ వారు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. పోషకాలతో కూడిన ఆహారం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు

తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి ,సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

బ్లడ్ షుగర్ నియంత్రణ

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఆహారాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.
 

Image credits: Getty
Telugu

చేపలు

 సాల్మన్, అయిల, మత్తి వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర లెవెల్స్ ను స్థిరీకరించడంలో సహాయపడుతాయి. 

Image credits: Getty
Telugu

పాలకూర

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి పాలకూర మంచిది. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వీిటిని తీసుకోవడం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

Image credits: Getty
Telugu

అవకాడో

అధిక రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అవకాడో ఒక మంచి పండు. అవకాడోలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తాయి.

Image credits: Getty
Telugu

గుడ్లు

గుడ్లు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

Image credits: Getty

Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఏమి తినాలి? ఏమి తినకూడదు?

పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రమాదమా ?

పాలు తాగిన తర్వాత ఈ కూరగాయ అస్సలు తినకూడదు!

డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు ఏం తినాలో తెలుసా?