Diabetes: పరగడుపున ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. షుగర్ ఇట్టే తగ్గుతుంది!
health-life Jun 22 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
బ్లడ్ షుగర్ లెవల్స్
ప్రతిరోజూ పరగడుపున సరైన ఆహారం తీసుకోవడం వల్ల గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ఉంటాయి. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే హెల్దీ ఫుడ్ వివరాలు..
Image credits: Getty
Telugu
ఉసిరి జ్యూస్
ఉసిరి రసం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. క్లోమం పనితీరుకు మెరుగుపరుస్తుంది. ఇలా సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
పెసర మొలకలు
పెసరపప్పు మొలకల్లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
నానబెట్టిన బాదం
నీటిలో నానబెట్టిన బాదంలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇవి గ్లూకోజ్ విడుదలను నియంత్రిస్తాయి.
Image credits: Getty
Telugu
మెంతులు
మెంతులలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మందగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నివారిస్తుంది.
Image credits: Getty
Telugu
దాల్చిన చెక్క నీరు
వెచ్చని నీటిలో దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.