కొలెస్ట్రాల్ ను తగ్గించే పవర్‌ఫుల్ డ్రింక్స్.. ఉదయాన్నే తాగితే..
health-life Jul 21 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు 1–2 కప్పులు తాగవచ్చు
Image credits: Getty
Telugu
టమాటా
టమాటాల్లో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటా వల్ల లైకోపీన్ శోషణ మరింత మెరుగవుతుంది.
Image credits: Getty
Telugu
ఓట్స్
ఓట్స్ మిల్క్‌లో బీటా-గ్లూకాన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండెపోటు, హై బీపీ వంటి ప్రమాదాలను తగ్గించడంలో సహయపడుతుంది.
Image credits: Getty
Telugu
సోయా మిల్క్
సోయా మిల్క్ తాగడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే సోయా ప్రొటీన్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
బీట్ రూట్
బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువ. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
నిమ్మరసం
వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. నిమ్మకాయలోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
ఆరెంజ్ జ్యూస్
తక్కువ కేలరీలు కలిగిన ఆరెంజ్ జ్యూస్ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లో విటమిన్ C, ఫ్లావనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడుతాయి.