స్కాల్ప్ ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపలో ఉంటాయి.
జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, బయోటిన్ గుడ్డులో ఉంటాయి.
ఐరన్, విటమిన్ ఎ, ఫోలేట్ వంటి పోషకాలతో కూడిన పాలకూర.. జుట్టు ఊడిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి సహాయపడే జింక్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు వాల్‌నట్‌లో ఉంటాయి.
జుట్టు పెరుగుదలకు అవసరమైన బీటా కెరోటిన్ చిలగడదుంపలో ఉంటుంది.
అవకాడోలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.
Fatty Liver: స్త్రీలలో ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే..
Food Digestion Time: ఏ ఆహారం ఎంత సమయానికి జీర్ణం అవుతుందో తెలుసా ?
Calcium deficiency: కాల్షియం లోపమా? ఈ ఆహార పదార్థాలు తినండి..
Zinc Deficiency : మహిళల్లో జింక్ లోపిస్తే కనిపించే సంకేతాలు ఇవే..