Health

నానబెట్టిన మెంతులను తింటే ఏమౌతుంది?

Image credits: Getty

బరువు తగ్గుతారు

అవును బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన మెంతులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన మెంతులను తింటే ఆకలి తగ్గి మీరు బరువు తగ్గుతారు. 

Image credits: Getty

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

మెంతులు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. నానబెట్టిన మెంతులను తింటే కొలెస్ట్రాల్, హైబీపీ అదుపులో ఉంటాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

Image credits: freepik

డయాబెటిస్‌కి మంచిది

మెంతులు డయాబెటీస్ ఉన్నవారికి వరం లాంటివి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ బ్లడ్ షుగర్ పెరగకుండా కాపాడుతాయి. షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.

Image credits: Pexels

కళ్లకు మేలు

మెంతుల్లో కళ్లను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన మెంతులను తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. కంటి సమస్యలు తగ్గుతాయి. 

Image credits: Freepik

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

నానబెట్టిన మెంతులు జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిని తింటే గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. 

Image credits: freepik

మెంతులను ఎలా తినాలి?

మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే మాత్రం మీరు వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున ఈ నీటిని తాగి మెంతులను నమిలి తినండి. 

Image credits: Getty

మలబద్ధకంతో బాధపడుతున్నారా? బాబా రాందేవ్ చిట్కాలతో చెక్ పెట్టండి

హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి

అబార్షన్‌కు ఈ తప్పులే కారణం.. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్త

ఎక్కువ రోజులు బతకాలని ఉందా? ICMR చెప్పిన ఈ చిట్కాలు పాటించాల్సిందే